నవతెలంగాణ- రాజన్న సిరిసిల్లఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తెలంగాణ రెండో పీఆర్సీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం పీఆర్సీ గడువు పొడిగించకుండా, వెంటనే నివేదిక తెప్పించుకుని సంఘాలతో చర్చించి అమలు చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) కార్యకర్తల సమావేశం మంగళవారం మధ్యాహ్నం సిరిసిల్లలో గుండమనేని మహేందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చావ రవి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, […]
The post సమస్యలను వెంటనే పరిష్కరించాలి: టిఎస్ యుటిఎఫ్ appeared first on Navatelangana.














