నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ఐకేపి మహిళ క్రాంతి ప్రథం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. […]

The post హాస కొత్తూర్ లో ఐకేపి కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.