– 1.311 కిలోల గంజాయి స్వాధీనంనవతెలంగాణ – ముషీరాబాద్‌అక్రమంగా హైబ్రిడ్‌ గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌ ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1.311 కిలోల హైబ్రిడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ నామాలగుండు ప్రాంతానికి చెందిన రోషన్‌సింగ్‌ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం అతను బైక్‌పై వెళ్తుండగా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎక్సైజ్‌ పోలీసులు అతడిని పట్టుకుని విచారించారు. అతని నుంచి […]

The post హైబ్రిడ్‌ గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌ appeared first on Navatelangana.