నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో భారత్‌ కీలక అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే విదేశాలకు ప్రయాణించవద్దని తెలిపింది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న తరుణంలో ఆ దేశాలకు వెళ్లాలనుకునేవారు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు స్థానిక అధికారుల సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

The post ఎబోలా కలవరం.. భారత్‌ కీలక అడ్వైజరీ appeared first on Navatelangana.