అయిదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌తో రాజకీయ చర్చ కొత్త మలుపులు తిరుగుతున్నది.ఇవేవో నిజమైన ఫలితాలే అయినట్టు హడావుడి ఒకవైపు, వాటిని ముందే మరో విధంగా చూపించాలనే వ్యూహాలు మరోవైపు.. రాజకీయ దృశ్యం తికమకగా మారింది.సినిమా కేంద్రమైన తమిళనాడు,నాటకీయ రాజకీయనేత పాలిస్తున్న పశ్చిమబెంగాల్‌ మరింత సందడిగా వున్నాయి. మరి రెండు రోజుల్లో నిజమైన ఫలితాలు వస్తాయని తెలిసినా ఈ లోగానే చేయగలిగినంత చేసేయాలన్నది వీటి పాచికగా గోచరిస్తుంది.పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఈ సారి ఓడిపోయి బీజేపీ వచ్చేస్తుందని చెప్పిన […]

The post ఎగ్జిట్‌ లక్కలు-రాజకీయ చిక్కులు appeared first on Navatelangana.