30 శాతం లోటు వర్షపాతం…అడుగంటిన భూగర్భజలంప్రత్యామ్నాయ పంటల సాగును క్షేత్రస్థాయిలో ప్రోత్సహించాలివిత్తనాలను 75 శాతం రాయితీపై ఇవ్వండిడ్రిప్‌ ఇరిగేషన్‌‌ను ప్రోత్సహించేందుకు రూ.402 కోట్లు కేటాయించండిప్రభుత్వానికి నివేదించిన నిపుణుల కమిటీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణపై ఎల్‌‌నినో ప్రభావం తీవ్రస్థాయిలో ఉందనీ, నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు, రైతులను ఆదుకునేందుకు రూ.802.92 కోట్లను కేటాయించాలని ఎల్‌‌నినోపై డాక్టర్‌ ‌జి. చిన్నారెడ్డి నేతృత్వంలో వేసిన నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌‌రెడ్డికి నివేదికను అందజేసింది. రాష్ట్రంలో 33 […]

The post ఎల్‌‌నినో నష్టనివారణకు రూ.802.92 కోట్లు అవసరం appeared first on Navatelangana.