సిబ్బంది కదలికలపై నిఘాఆఫీస్ టైమింగ్స్, లంచ్‌బ్రేక్‌లు, క్యాంపస్ బటయకు వెళ్లడంపై ఆంక్షలుతాజా సర్క్యులర్‌పై అధ్యాపకులు, ఉద్యోగుల్లో అసంతృప్తిఅకాడమిక్ స్వేచ్ఛ తగ్గిపోతోందని ఆందోళనన్యూఢిల్లీ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రధాన కార్యాలయం జారీ చేసిన తాజా సర్క్యులర్ సంస్థలో పెరుగుతున్న పరిపాలనా నియంత్రణ, నిఘాపై ఆందోళనలు రేకెత్తించింది. ఉద్యోగులు కార్యాలయ సమయాల్లో అనుమతి లేకుండా క్యాంపస్ బయటకు వెళ్లకూడదనీ, ఆలస్యంగా వస్తే సెలవులు లేదా జీతం కోత విధిస్తామని పేర్కొంది. […]
The post ఎన్‌సీఈఆర్‌టీలో కఠిన నియంత్రణలు! appeared first on Navatelangana.













