పాశ్చాత్య దేశాల చట్టాలతోవిదేశీ నిధుల పారదర్శకత పేరుతో కేంద్రం వాదనకు ఆర్చ్‌బిషప్ జోసెఫ్ డిసౌజా ఖండనఅమెరికా, బ్రిటన్ చట్టాలు వివరాలకే పరిమితం..భారత్‌లో మాత్రం అనుమతి, నియంత్రణ, రద్దు అధికారాలన్నీ ప్రభుత్వానివేపౌర సమాజ సంస్థల స్వేచ్ఛపై ఎఫ్‌సీఆర్‌ఏ ఉచ్చు బిగుస్తోందని విమర్శ న్యూఢిల్లీ : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)ను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి ప్రజాస్వామ్య దేశాల చట్టాలతో పోల్చడం వాస్తవాలను వక్రీకరించడమేనని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు, గుడ్ షెపర్డ్ […]
The post ఎఫ్‌సీఆర్‌ఏ పోలిక సరికాదు appeared first on Navatelangana.












