– ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు – వైద్యుల నియామకంపై చర్యలు తీసుకుంటాం – డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబునవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిపై మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, కమిషనర్ దిలీప్ రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై పరిశీలన చేపట్టారు. చికిత్స పొందుతున్న […]
The post ఏరియా ఆస్పత్రిలో వైద్యుల కొరత appeared first on Navatelangana.














