డిప్యూటీ డైరెక్టర్ ఆస్తులు రూ.200 కోట్ల పైనేఇంకా రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందన్న ఏసీబీ డీజీ నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో మరో అవినీతి అనకొండ ఏసీబీకి చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలకు పైనే అక్రమాస్తులను ఈ అవినీతి డిప్యూటీ డైరెక్టర్ అక్రమాస్తులు గడించినట్టు ఏసీబీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. రాష్ట్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగానికి చెందిన మల్టీ జోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరికి చెందిన […]

The post ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అనకొండ appeared first on Navatelangana.