ఉరుములు, పిడుగులతో వర్షాలు.. పంటలకు తీవ్రనష్టంకొనుగోలు కేంద్రాల్లో తడిసిన పంటలునేలకొరిగిన చెట్లు, వంగిన విద్యుత్‌ స్తంభాలుచీకట్లు కమ్ముకున్న పలు గ్రామాలునవతెలంగాణ- విలేకరుల బృందంరాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న జనానికి ఈ వర్షాలు ఉపశమనం కలిగించినా కొనుగోలు కేంద్రాల్లో పంటలు తడిసిపోయాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలో భారీ ఈదురుగాలుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్డు వెంట ఉన్న చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. […]

The post గాలిదుమారం.. ఈదురుగాలులు appeared first on Navatelangana.