నవతెలంగాణ – హైదరాబాద్: ధనవంతులకు, విద్యార్థులకు ఓ యువతి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా సాగర్‌కు చెందిన 21 ఏళ్ల సుహానా.. ఉడిపి జిల్లా కుందాపురలోని ఓ ప్రముఖ కళాశాలలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చెన్నై నుంచి గంజాయిని తీసుకువచ్చి మంగళూరులోని కాలేజీ విద్యార్థులు, యవకులు, ధనవంతులకు అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పనంబూరు, ముల్కి పోలీసులు సంయుక్తంగా […]

The post గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ విద్యార్థిని appeared first on Navatelangana.