పట్టణాల్లోనే ఉన్నట్టు సమాచారంఅత్యధికంగా 818 మంది మావోయిస్టులు లొంగిపోయింది మన రాష్ట్రంలోనేమిగిలినవారు కూడా త్వరలో సరెండరవుతారు : ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డీజీపీ ప్రకటనఆయుధాలతో సహా లొంగిపోయిన 47 మంది మావోయిస్టులునవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిమావోయిస్టు అగ్రనేత, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి దండకారణ్యంలో లేరనీ, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తమకు సమాచారం ఉందని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి తెలిపారు. ఆయనతో పాటు భార్య జోడె లక్ష్మీబాయి, మరో సెంట్రల్ కమిటీ సభ్యుడు నరహరి, మరో […]
The post గణపతి దండకారణ్యంలో లేడు appeared first on Navatelangana.











