ఎమ్మెల్యే సహకారంతో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలునవతెలంగాణ-మద్నూర్ జుక్కల్ నియోజకవర్గంలో గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు లక్ష్యమని కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన మండలంలోని సుల్తాన్ పేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల కుటుంబాలకు సొంత ఇల్లు కల నెరవేర్చడమే లక్ష్యంగా ఎమ్మెల్యే […]
The post గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చి దిద్దడమే ఎమ్మెల్యే లక్ష్యం appeared first on Navatelangana.













