నవతెలంగాణ-నవాబు పేటగుట్టలు చీల్చి పెద్ద పెద్ద బండరాళ్లను పగులగొట్టి యధేఛ్చగా కొందరు రాళ్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా ప్రధాన రహదారి పక్కనే ఉండటం గమనార్హం. సంబందించిన మండల స్థాయి అధికారులు వస్తూ పోయే ప్రధాన రహదారి పక్కనే ఉన్నా.. వారికి కనపడటం లేదా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సహాజసిద్దంగా ఏర్పడిన గుట్టలు తవ్వాలంటే సంబంధించిన మైనింగ్ రెవెన్యూ అధికారులతో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. కాని ఇలా ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు […]

The post గుట్టలు చీల్చి యధేఛ్చగా రాళ్ల దోపిడీ appeared first on Navatelangana.