హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో అభివృద్ధి పేరుతో వెలసిన స్టోన్ క్రషర్ యూనిట్ గ్రామాన్ని ధ్వంసం చేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ పనులు అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. దీనికి తోడు మరో గుట్టకు నూతనంగా మరో క్రషర్ పెట్టడానికి సన్నాహాలు చేయటం మూలిగే నక్కపై తాటికాయ వేయటమే అవుతుంది. గ్రామశివారులో ఉన్న గుట్టలు ఒకప్పుడు ఆ ప్రాంతానికి రక్షణ కవచాలుగా ఉండేవి. కానీ, నేడు క్రషర్ల దౌర్జన్యం వల్ల […]
The post గుట్టలు కరుగుతున్నాయి… appeared first on Navatelangana.