యూఎస్‌ను శాశ్వతంగా వదిలి వెళ్లాలనుకుంటున్నాం40 శాతం మంది భారతీయుల మనోగతంరాజకీయ పరిస్థితులు, గ్రీన్‌ కార్డ్‌ కష్టాలు, వీసా అనిశ్చితినిరాశలో ఇండో-అమెరికన్లున్యూఢిల్లీ : అమెరికా వెళ్లాలి, డాలర్లు సంపాదించి, సిలికాన్‌ వ్యాలీలో స్థిరపడాలన్నది కోట్లాది మంది భారతీయులు కల. అయితే ఇప్పుడు ఆ ‘అమెరికన్‌ డ్రీమ్స్‌’ కొంత మందికి కల్లగా, మరికొంత మందికి నిరాశగా మారుతున్నాయి. తాజా సర్వే ప్రకారం యూఎస్‌లో ఉన్న భారతీయులలో 40 శాతం మంది అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారు. దీని వెనుక […]

The post కూలుతున్న అమెరికా కల appeared first on Navatelangana.