రూ.3393కి చేరిన వాణిజ్య సిలిండర్ ధరవీధిన పడనున్న చిరువ్యాపారులుఇద్దరు చేసేపని ఒక్కరితోనే..నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధివాణిజ్య సిలిండర్ ధర పెంపువల్ల ఎంతోమంది ఉపాధికి దూరం కాబోతున్నారు. ఏకంగా రూ.993 పెంచడంతో చిరువ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికే గ్యాస్ సరఫరా లేక బ్లాక్‌లో కొనుగోలు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న ఎంతోమందికి చిరు వ్యాపారులకు మూలిగేనక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సిలిండర్‌పై ఏకంగా వెయ్యి రూపాయల వరకు పెంచడంతో ఆందోళన చెందుతున్నారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.3393కు చేరడంతో […]
The post గ్యాస్ ధర పెంపుతో ఉపాధిపై దెబ్బ appeared first on Navatelangana.













