రెండు నెలల్లోనే రూ.1303 పెంచడం దారుణం : సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలను అమాంతం పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజ లపై యుద్ధం ప్రకటించడమేననీ, కేవలం రెండు నెలల్లోనే సిలిం డర్‌ ధరను రూ. 1,303 పెంచి ప్రజల నడ్డి విరచడం దారుణమ ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. కేంద్రం చర్యను తీవ్రంగా ఖండించింది. పెంచిన ధరను తక్షణమే ఉపసంహరించు […]

The post గ్యాస్‌ ధరను తగ్గించాలి appeared first on Navatelangana.