నవతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి రవి పోరాటాన్ని గుర్తుచేసుకొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు విజయ్ మాదిగ,అరుణ్, అన్న బాహుసాటే జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, మేనత్కర్ శంకర్, గణేష్ జెట్టే, తదితరులు పాల్గొన్నారు.

The post ఘనంగా డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు appeared first on Navatelangana.