– సీఎం సహాయనిధి దరఖాస్తుల సిఫార్సు– స్థానికంగా ఉంటే ప్రజల్లోఎమ్మెల్యే జారె ఆదినారాయణ రోజువారీ దినచర్యనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్థానికంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని మండలాల్లో ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, హైదరాబాద్‌కు వెళ్లిన సందర్భాల్లో నియోజకవర్గ ప్రజలకు వైద్య, సంక్షేమ సేవలు అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సమయంలో నియోజకవర్గానికి చెందిన రోగులు ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో తెలుసుకుని వారిని పరామర్శించడం, అవసరమైన వారికి ఉచిత వైద్య […]
The post హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల సందర్శన appeared first on Navatelangana.












