బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌‌కుమార్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైడ్రా కమిషన‌ర్‌ను వెంటనే తొలగిచాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తు న్నామని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మాట్లాడుతూ పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పారు. హైడ్రా చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా […]

The post హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం appeared first on Navatelangana.