ఒప్పందాలు, తనిఖీలు, రుసుములతో జలసంధిని దాటుతున్న నౌకలుటెహ్రాన్ : మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలలో ఇంధన నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలకు సరఫరాలు సజావుగా జరిగేందుకు వీలుగా ఇరాన్ బహుళ అంచెల వ్యవస్థను అమలు చేస్తోంది. చమురు నౌకల సిబ్బంది ఇరాన్ నిర్దేశించిన దారిలో చెక్‌పోస్టుల మీదుగా హార్ముజ్ జలసంధిలో తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. ఇరాన్ నుంచి ముడి చమురును తీసుకొని వియత్నాం వెళుతున్న ఓ నౌక ఏప్రిల్ చివరి నుంచి దుబాయి తీరంలో […]

The post హార్ముజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్ appeared first on Navatelangana.