నవతెలంగాణ – కంఠేశ్వర్ : మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష లో భాగంగా డాక్టర్ జయలక్ష్మి జెడి బేసిక్ సర్వీస్, మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష రాష్ట్ర సంయోజక్ ఆది కామేశ్వర రావు నిజామాబాద్ జిల్లా జిజిహెచ్ లో ఉన్న ఏఆర్టి సెంటర్ ను మొదటగా సందర్శించారు. డాక్టర్స్ అలాగే సిబ్బంది తో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పేషెంట్ కు క్రమం తప్పకుండా మందులు వాడే విధంగా చూడడం అలాగే అర్హులైన వారికి వైరల్ లోడ్ చేయడం, అలాగే వారిని మధ్యలో మందులు […]
The post హెచ్ఐవి సోకిన వారికి సురక్ష తో మౌలిక సేవలు appeared first on Navatelangana.














