మహిళ మెడలోని పుస్తెలతాడు అపహరణనవతెలంగాణ- హనుమకొండహనుమకొండ జిల్లా పరిధిలోని బొక్కలగడ్డలో మంగళవారం ఉదయం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన ఓ మహిళ సిటిజన్ ఫంక్షన్ హాల్ సమీపంలోని ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నది. అదే సమయంలో గుర్తుతెలి యని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును(పుస్తెల తాడు) బలవంతంగా లాక్కొని బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు […]
The post హనుమకొండలో చైన్ స్నాచింగ్ కలకలం appeared first on Navatelangana.














