మందు సిట్టింగ్‌లతో వల.. కత్తులతో దారుణ హత్యనవతెలంగాణ-సూర్యాపేటసూర్యాపేట జిల్లా యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్‌ఎస్ నాయకుడు చింతలపాటి మధు హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో మహిళా నిందితురాలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, బైక్, హత్యకు ఉపయోగించిన కత్తి, ఐదు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహ కేసుకు […]
The post హత్యకు ప్రతీకారమే మధు హత్య appeared first on Navatelangana.













