గాజాకు వెళ్తున్న మానవతా సహమీద
కాన్వాయ్‌ మీద దుశ్చర్యపై ఆగ్రహంపారిస్ : గాజాకు వెళ్తున్న మానవతా సహాయ కాన్వాయ్‌ లో ఇజ్రాయిల్ దళాలచే పట్టు బడి, నిర్బంధంలో ఉన్న కార్య కర్తలను ఎగతాళి చేసినందుకు, ఇజ్రాయిల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్‌పై ఫ్రాన్స్ శనివారం అధికారిక ప్రవేశ నిషేధాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయిల్ దళాలు అడ్డగించిన విదేశీ కార్యకర్తల కఠినమైన నిర్బంధ పరిస్థితులను ఆ ఫుటేజ్ స్పష్టం చేసింది. ఆ రికార్డింగ్‌లో, డజన్ల కొద్దీ […]

The post ఇజ్రాయిల్ మంత్రిపై ఫ్రాన్స్ నిషేధం appeared first on Navatelangana.