వైభవ్ సూర్యవంశీ, రింకు సింగ్‌పై ఫోకస్‌శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి అగ్ని పరీక్షరేపటి నుంచి భారత్, జింబాబ్వే టీ20 సిరీస్ ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వరుస సిరీస్ ఓటములు చవిచూసిన శ్రేయస్ అయ్యర్‌కు జింబాబ్వే పర్యటన ఓ మంచి అవకాశం. కెప్టెన్‌గా తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు జింబాబ్వేలో తొలి ప్రాధాన్య జట్టు అందుబాటులో ఉంది. ఇక్కడైనా భారత్ గెలుపు బాట పట్టకుంటే కెప్టెన్‌కు కష్టాలు తప్పవేమో!. భారత్, జింబాబ్వే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ […]
The post ఇక్కడేం చేస్తారో? appeared first on Navatelangana.












