వాషింగ్టన్ : అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీలో విభేదాలు పెరుగుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ సంస్కరణకు మద్దతు ఇచ్చే తమ పార్టీ నేతలను ఓడించేందుకు ఒక కన్జర్వేటివ్ గ్రూప్ ప్రయత్నిస్తోంది. హౌంల్యాండ్ పీఏసీ అనే ‘కన్జర్వేటివ్ సూపర్ పీఏసీ’.. ‘డిగ్నీడ్యాడ్’ ఇమ్మిగ్రేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చిన రిపబ్లికన్ ఎంపీలను లక్ష్యంగా చేసుకుంది. వారిని ఓడించేందుకు సిద్ధమైంది.ఏమిటీ ఈ బిల్లు?హౌంల్యాండ్ పీఏసీ అనేది ఒక కొత్త రాజకీయ సమూహం. ఇది వలస చట్టంలో సడలింపులు ఇచ్చే డిగ్నీడ్యాడ్ బిల్లుకు […]
The post ఇమ్మిగ్రేషన్ బిల్లుపై రిపబ్లికన్ పార్టీలో అంతర్గత పోరు appeared first on Navatelangana.











