డబుల్ బెడ్రూం ఇండ్లు లేని గ్రామాల్లో ఓట్లు అడగొద్దుకేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సొంత చెల్లి, బావ ఫోన్‌లు కూడా ట్యాప్ చేసిన కేటీఆర్‌కు ఇందిరమ్మ పేరు పలికే అర్హత కూడా లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రెండున్నర ఏండ్లలోనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ పాలన అంటే ఏంటో గ్రామాల్లోకి వెళ్లి ఇందిరమ్మ […]
The post ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు appeared first on Navatelangana.













