నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ …. ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (ఎంపీలు, ఎమ్మెల్యేలను) నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. వరుసగా నాలుగోసారి మళ్లీ ఈ రోజు రూ.2.86, రూ.2.84లు చొప్పున చమురు ధరలను […]
The post ఇంధన ధరలు నాల్గోసారి పెంపు..నిరసనలకు సీపీఐ(ఎం) పిలుపు appeared first on Navatelangana.












