నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం RCB నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి.
The post IPL-2026 : నేడు ఆర్సీబీ vs జీటీ appeared first on Navatelangana.











