ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధంలో ఇప్పటివరకు చమురు క్షేత్రాలపై దేశాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు సరఫరాలను అడ్డుకోవటం వలన ప్రపంచం ఇప్పుడు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే! అకారణంగా యుద్ధాన్ని ప్రజలపై రుద్దింది ఆ దేశమే కాబట్టి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అయితే జరిగింది. కానీ, ఓడిపోతున్నామనే ఆందోళనలో ట్రంప్ రోజుకో వ్యాఖ్య, పూటకోమాట మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న చేసిన […]
The post ఇరాన్ టార్గెట్ అదేనా? appeared first on Navatelangana.










