వాంకోవర్ సమావేశానికి దూరంన్యూఢిల్లీ : 2026 ఫిఫా ప్రపంచకప్‌లో పోటీపడతామని ఇరాన్ ప్రకటించినా.. మంగళవారం వాంకోవర్ (కెనడా)లో జరిగిన ప్రపంచ ఫుట్‌బాల్ అధినేతల సమావేశానికి ఇరాన్ హాజరు కాలేదు. బుధవారం వాంకోవర్ వేదికగా ఆసియా ఫుట్‌బాల్ దేశాలతో ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో భేటీ అయినా.. ఇరాన్ గైర్హాజరు అంశం చర్చకు రాలేదని సమాచారం. అమెరికా, మెక్సికో సంయుక్తంగా ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గ్రూప్-జిలో న్యూజిలాండ్, బెల్జియం, ఈజిప్ట్‌తో పోటీపడనున్న ఇరాన్.. తమ […]
The post ఇరాన్‌కు వీసా కష్టాలు appeared first on Navatelangana.












