తమ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి : టీటీజీడీఏవైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి వినతి ‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలనీ, తమ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ టీచింగ్‌ ‌గవర్నమెంట్‌ ‌డాక్టర్ల అసోసియేషన్‌(టీటీజీడీఏ) ‌డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌‌లో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈకి వినతిపత్రాలను టీటీజీడీఏ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ‌అధ్యక్ష‍ులు డాక్టర్‌ ‌బి. కిరణ్‌ కుమార్‌, ‌ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ‌మాదాల కిరణ్‌, కోశాధికారి ఎల్‌.రమేశ్‌, […]

The post ‌జీవో 38 ప్రకారం బదిలీలు చేపట్టాలి appeared first on Navatelangana.