నవతెలంగాణ-కాటారం పదో తరగతి ఫలితాల్లో కాటారం మండలానికి గర్వకారణంగా ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని అలిపిరెడ్డి మనోజ్ఞ నిలిచింది. 600/590 మార్కులు సాధించి భూపాలపల్లి జిల్లా టాపర్‌గా నిలిచారు. రాష్ట్రస్థాయిలోనూ ఉన్నత మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తెచ్చింది. గౌతంకృష్ణ 582 మార్కులు సాధించగా, ఆరాధ్య 577, సాయి చరణ్య 576, తనీష్ 576, యాప్నిక 575, చరణ్ 575, స్మిత 574, హర్షవి 573, మాధుర్య 570 మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల నుండి […]
The post జిల్లా టాపర్లుగా మెరిసిన ఆదర్శ విద్యార్థులు appeared first on Navatelangana.











