నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిశోర్ గెలుపొందారు. ఆయన 19 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ నేత నీరజ్‌ కుమార్‌పై విజయం సాధించారు. అంతకుముందు బంకీపూర్ నియోజకవర్గంలో వరసగా 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రస్తుత జాతీయాధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గెలిచారు. అంతగా బీజేపీకి పట్టున్న బంకీపూర్ నియోజక వర్గంలో ఆ పార్టీని ప్రశాంత్‌ కిశోర్‌ ఓడించారు.  గుజరాత్‌లోని మంజల్‌పూర్ నియోజకవర్గంలో bjp అభ్యర్థి సతేంద్రభాయ్ […]

The post జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ గెలుపు appeared first on Navatelangana.