మేమేంటో మా పనితీరే చెబుతున్నది ..ఆదాయానికి గండికొట్టే చర్యలను అడ్డుకుంటున్నాంఅసెంబ్లీలో విమర్శలను స్వీకరిస్తున్నాంప్రతిపక్షాలకు కావాల్సినంత సమయమిస్తున్నాంప్రారంభించిన ప్రతీ పనినీ పూర్తి చేస్తాంపార్టీ వ్యవహారాలను పీసీసీ చీఫ్ చూసుకుంటారుబీజేపీ, మోడీ విధానాలతో రాజీపడే ప్రసక్తే లేదు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి… రెండింటినీ జోడెడ్లలా పరిగెత్తిస్తున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలబెట్టటమే తమ ధ్యేయమని చెప్పారు. ఇందుకోసం తాను, తన మంత్రివర్గ సహచరులు, ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. […]
The post జోడెడ్లలా సంక్షేమం..అభివృద్ధి appeared first on Navatelangana.











