చర్మ, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధుల విజృంభణప్రాణం అరచేతిలో పెట్టుకుని జీవనంరాంకీ వ్యవహారశైలిపై ఆగ్రహం..అఖిలపక్ష సమావేశంలో నేతలుడంప్ యార్డు తొలగించాలని డిమాండ్‌నేడు సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకి నిర్ణయం నవతెలంగాణ-సిటీబ్యూరో/ఎల్బీనగర్/నాగోల్‌మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ప్రాతంలో ఉన్న డంపింగ్ యార్డు ప్రజల ప్రాణాలను హరించే ప్రమాదకర స్థితికి చేరిందని స్థానికులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీటి కాలుష్యం విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే డంపింగ్ యార్డును ఎత్తేయాలని డిమాండ్ చేశారు. […]
The post జవహర్‌నగర్ డంపింగ్ యార్డును ఎత్తేయాల్సిందే appeared first on Navatelangana.













