– చర్చలు ముగిసే వరకు అమలులో ఉంటుందన్న ట్రంప్‌– ఇరాన్‌ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టీకరణ– ఇది ఆకస్మిక దాడుల కోసం ఆడుతున్న నాటకం : ఇరాన్‌ ఇరాన్‌తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. చర్చలు ముగిసే వరకూ, ఇరాన్‌ నేతలు, ప్రతినిధులు ఏకీకృత ప్రతిపాదనతో ముందుకొచ్చే వరకూ ఈ పొడిగింపు అమలులో ఉంటుందని, ఆ దేశంపై దాడులు చేయబోమని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించే […]

The post కాల్పుల విరమణ పొడిగింపు appeared first on Navatelangana.