నవతెలంగాణ – కామారెడ్డినగరంలో ఫిట్‌నెస్, రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన కామారెడ్డి ప్రమో రన్–2026 శనివారం స్థానిక ఇండిరా గాంధీ స్టేడియంలో తెలంగాణ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రీతమ్, భాస్కర్ ఉప్పల్ల, కామారెడ్డి రన్ డైరెక్టర్ జ్యోత్స్న సమన్వయంతో కార్యక్రమం సజావుగా జరిగింది. గజ్వేల్ రన్నర్స్‌కు చెందిన నిఖిల్ రెడ్డి, జనార్ధన్‌తో పాటు ఆర్కే గ్రూప్ చైర్మన్ జైపాల్ కూడా నిర్వహణలో […]
The post కామారెడ్డి ప్రమో రన్ విజయవంతం appeared first on Navatelangana.













