– ఉపాధ్యక్షులు గా అశ్వారావుపేట కళాకారుడు ముత్తూజా నవతెలంగాణ – అశ్వారావుపేటతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షుడు చక్రల రఘు ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు చీకటి కార్తీక్, వైయస్ ఆర్ రెడ్డి హాజరయ్యారు. […]
The post కాంగ్రెస్ జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీ ఏర్పాటు appeared first on Navatelangana.















