సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు ఉద్ధరాజు రామం కుమారుడునివాళ్లర్పించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య నవతెలంగాణ-నిజాంపేట్సీపీఐ(ఎం) వ్యవస్థాపక సభ్యులు ఉద్ధరాజు రామం కుమారుడు.. కార్మిక నాయకులు ఉద్ధరాజు బాపిరాజు(80) బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని బాచుపల్లిలో అనారోగ్యంతో మరణించారు. బాపిరాజు భౌతిక కాయానికి గురువారం ఉదయం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నాయ కులు డిజి.నరసింహారావు, మేడ్చల్ జిల్లా […]
The post కార్మిక నాయకుడుఉద్ధరాజు బాపిరాజు కన్నుమూత appeared first on Navatelangana.














