నవతెలంగాణ-దర్పల్లి: మండల కేంద్రంలో శుక్రవారం కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కార్మిక వర్గాలు ఘనంగా మేడే దినోత్సవం జరుపుకున్నాయి. ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య ముఖ్య అతిధిగా పాల్గొనడంతో పాటు కమ్యూనిస్టు పార్టీ నాయకులు బాలయ్య,భూమేష్ మమత రజిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గాలన్నీ సంఘటితమై తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సంక్షేమ ఫలాలు […]

The post కార్మికులు తమ సమస్యల సాధనకు సంఘటితం కావాలి: చెలిమేల నర్సయ్య appeared first on Navatelangana.