చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు బుధ, గురు, శుక్రవారాల్లో చైనా పర్యటన జరిపేందుకు డోనాల్డ్ ట్రంప్ పూనుకున్నాడు.ఈ పర్యటన గురించి పెద్ద ఎత్తున ప్రపంచ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. పరిణామాలు, పర్యవసానాల గురించి విశ్లేషణలు వెలువడ్డాయి. పశ్చిమాసియా లో శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ పంపిన తాజా ప్రతిపాదనలను ట్రంప్ తిరస్కరించాడు. అదొక చెత్తకాగితమని, దాన్నసలు పూర్తిగా చదవలేదంటూ తాత్కాలిక శాంతి అవగాహన వెంటిలేటర్ మీద ఉందని వ్యాఖ్యానించాడు. మరోసారి ఇరాన్‌పై దాడులకు తెగబడేందుకు […]

The post కార్పొరేట్ల ఒత్తిడి-ట్రంప్ చైనా పర్యటన appeared first on Navatelangana.