మిర్యాలగూడ ఆర్డీఓకు వృద్ధ దంపతుల వినతిఆస్తి కోసం కొడుకు వేధిస్తున్నాడని ఆవేదనరక్షణ కల్పించండి.. లేదంటే మరణానికి అనుమతి ఇవ్వండని వేడుకోలునవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్​ఆస్తి కోసం కన్న కొడుకే తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడని, వేధింపులు తాళలేకపోతున్నామని, తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ ఓ వృద్ధ దంపతులను ఆర్డీఓను వేడుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌‌లో ఆర్డీఓ రమణారెడ్డికి విన్నవించుకున్నారు. వారు తెలిపిన […]

The post కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి appeared first on Navatelangana.