సుడా, జిల్లా గ్రంథాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కనిబద్ధత, నిజాయితీతో పని చేస్తే గుర్తింపు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఖమ్మం అభివృద్ధికి ముగ్గురు మంత్రుల కృషి : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి నవతెలంగాణ-ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సైతం అండగా నిలిచిన కార్యకర్తలను పార్టీ, ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం స్తంభాద్రి […]
The post కార్యకర్తల త్యాగాలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదు appeared first on Navatelangana.













