ఏఐకేఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలెఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర నాలుగో మహాసభ సందర్భంగాఉయ్యూరులో భారీ ప్రదర్శనఉయ్యూరు : కష్టపడి పంటలు పండిస్తున్న కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండో తరగతి పౌరులుగానే పరిగణిస్తున్నాయని ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అధ్యక్షులు అశోక్‌ ధావలే అన్నారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి, వారికి ప్రయోజనం చేకూర్చే చట్టాల సాధనకు దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులపాటు జరిగే ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు […]

The post కౌలు రైతుల సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం appeared first on Navatelangana.