విద్యార్థులపై దాడికి ఎవరు ఆదేశాలిచ్చారు?రామ మందిర దోపిడీపై కేంద్రం వివరణ ఇవ్వాలియూపీ ప్రభుత్వ విచారణ ఒక బూటకంపార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాల వినూత్న ఆందోళననినాదాలతో హోరెత్తించిన ఎంపీలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోవిద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్యలోని రామ మందిరంలో చందాచోరీకి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం ఉభయ సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మకర ద్వారం వద్ద ప్రతిపక్ష ఎంపీలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రామ మందిరంలో విరాళాల దొంగతనాన్ని తెలిపేలా… హుండీలో […]
The post కేంద్ర హోం మంత్రి సభకు రావాలి appeared first on Navatelangana.












