అసెంబ్లీ, మండలి సమావేశాలకు సమాయత్తం కావాలి :అధికారులకు సీఎస్‌‌ సంజయ్‌‌జాజు ఆదేశంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన కేంద్ర నిధుల సమీకరణకు తగు కార్యాచరణ‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సచివాలయంలో ఇదే అంశంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. […]

The post ‌కేంద్ర నిధుల సమీకరణకు కార్యాచరణ appeared first on Navatelangana.